Header Banner

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

  Fri May 23, 2025 19:10        Politics

బియ్యం పంపిణీకి వాడే మొబైల్ వాహనాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీడీఎస్ నుంచి మొత్తం 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి బియ్యం మరియు ఇతర సరకుల పంపిణీని రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే చేయాలని ఉత్తర్వులు విడుదలయ్యాయి. వైసీపీ పాలనలో ఒక్కో వాహనాన్ని రూ. 5.81 లక్షలకి కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వాహనాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా కొనుగోలు చేయబడ్డాయని తెలిపింది. ఒప్పందం ప్రకారం డోర్ డెలివరీ చేయలేకపోయామని, అందువల్ల లబ్ధిదారుల ఇంటికి రేషన్ అందించడంలో ఈ వాహనాలు సహకరించలేదని జీవోలో వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #RationDistribution #PDSReform #GovernmentOrders #MobileVansCancelled #June1Changes #RationPolicy #PublicDistributionSystem